ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవీఎంసీ పరిధిలో 8,440 టిడ్కో ఇళ్లు రద్దు

ABN, First Publish Date - 2020-07-02T09:34:28+05:30

జీవీఎంసీ పరిధిలో 8,440 టిడ్కో ఇళ్లు రద్దు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నగరానికి మంజూరైన 27 వేల ఇళ్లలో ఎక్కువ శాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 1(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో 8,440 టిడ్కో ఇళ్లు రద్దు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నగరానికి మంజూరైన 27 వేల ఇళ్లలో ఎక్కువ శాతం శ్లాబ్‌లు వేయగా, మరికొన్ని నిర్మాణాలు పూర్తిచేశారు. ఇంకా ఐదు మురికివాడల్లో 8440 ఇళ్ల నిర్మాణాలు పునాదులతో నిలిచిపోయాయి.


నగరంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల కేటాయింపు జరిగింది. అయితే 8,440 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందజేయాలంటే కొంత సమయం పడుతుందని ప్రభుత్వం భావించింది. అందువల్ల ఈనెల ఎనిమిదిన పేదలకు పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో టిడ్కో నిర్మిస్తున్నవాటిలో పునాదులు దాటని 8,440 ఇళ్లు రద్దుచేసి వాటి స్థానంలో పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-07-02T09:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising