ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22 మందికి నెగెటివ్‌

ABN, First Publish Date - 2020-04-06T10:17:57+05:30

జిల్లాలో మరో 22 మంది కరోనా అనుమానిత వ్యక్తులకు వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో 171 మంది అనుమానితుల నివేదికల కోసం  నిరీక్షణ

ఐసోలేషన్‌ వార్డుల్లో 138 మంది


విశాఖపట్నం, ఏప్రిల్‌ 5, (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో 22 మంది కరోనా అనుమానిత వ్యక్తులకు వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యింది. ఆదివారం వీరికి సంబంధించిన ఫలితాలు వచ్చాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు నెగిటివ్‌ వచ్చినవారి  సంఖ్య 306కు చేరింది. ఇంకా 171 మందికి సంబంధించిన  ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.


పరీక్షల నిమిత్తం ఆదివారం నమూనాలను పంపించలేదు. కాగా కరోనా కంట్రోల్‌ రూమ్‌కు 22 మంది ఫోన్‌లు చేశారు. ఎక్కువ మంది దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నామని, అంబులెన్స్‌ కావాలంటూ ఫోన్‌ చేశారని, ఫీల్డ్‌ సర్వైలెన్స్‌ బృందానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. నగరంలోని ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో 104 మంది, ఈఎన్‌టీ ఆస్పత్రిలో 10 మంది, గీతం ఆస్పత్రిలో 14 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్‌ కేంద్రాల్లో 122 మంది వున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-06T10:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising