ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్లోబల్‌ హబ్‌గా విశాఖ

ABN, First Publish Date - 2020-09-19T09:11:06+05:30

గ్లోబల్‌ హబ్‌గా విశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేకపాటి గౌతంరెడ్డి


విజయవాడ(పాయకాపురం),సెప్టెంబరు 18: అతి త్వరలోనే విశాఖపట్నం క్లౌడ్‌ సెంటర్స్‌ గ్లోబల్‌ హబ్‌గా మారబోతోందని, వ్యాపార లావాదేవీలను మరింత సులభతరం చేయటానికి, రాష్ట్రంలోని పరిశ్రమలకు చేయూతనివ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. కోవిడ్‌-19 తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్ధ పున:నిర్మాణం కోసం ఎఫ్‌ఐసీసీఐ వెబినార్‌ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌతంరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాలు, నిపుణులు, నిధులు సక్రమ వినియోగం ప్రభుత్వానికి చాలా ముఖ్యమని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలను వివరించారు. ఎంఎ్‌సఎంఈలకు అన్ని బకాయిలు చెల్లించామన్నారు. శిక్షణా కేంద్రాల స్ధాపన ద్వారా పరిశ్రమలకు నిపుణులను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అన్నారు. ’

Updated Date - 2020-09-19T09:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising