విశాఖ వాసులు ఈ సమయం వరకూ బయటకు వెళ్లొచ్చు..
ABN, First Publish Date - 2020-03-27T20:43:55+05:30
విశాఖ: ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు ప్రజలకు బయటకు వెళ్లడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
విశాఖ: ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు ప్రజలకు బయటకు వెళ్లడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పాలు, నీరు.. మెడికల్ షాపులు మాత్రం అన్ని వేళలా అందుబాటులో ఉంటాయన్నారు. రైతు బజారులకు ఆరు బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. రిలియన్స్, డీ మార్ట్, హెరిటేజ్ లాంటి సంస్థలకు సాయంత్రం ఆరు గంటల వరకు సరకు సరఫరాకు అధికారులు అనుమతిచ్చారు.
Updated Date - 2020-03-27T20:43:55+05:30 IST