ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2020-07-08T02:42:05+05:30

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్‌కే జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్‌ను అరెస్ట్ చేశారు. అలాగే అడిషనల్ డైరెక్టర్ మోహన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్‌కే జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్‌ను అరెస్ట్ చేశారు. అలాగే అడిషనల్ డైరెక్టర్ మోహన్ రావు, కొందరు డైరెక్టర్లు, స్టైరిన్ మోనోమార్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్జీ పాలిమర్స్‌పై  278, 284, 285, 304, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనలో 12మంది మృతి చెందగా, 585 మంది అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై విచారణకు ప్రభుత్వం హై పవర్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ తాజాగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ నిర్వాహకులపై చర్యలకు ఉపక్రమించింది.

Updated Date - 2020-07-08T02:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising