ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ కేంద్రంగా అక్రమ సరుకు రవాణా

ABN, First Publish Date - 2020-12-11T15:42:56+05:30

రైల్వే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ:  నగరంలో రైల్వే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న కుక్కర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ సిగరెట్లు , ఇత్తడి పాత్రలు, బొమ్మలు, మిక్సీలను స్వాధీనం పరుచుకున్నారు. అయితే  విజయవాడ కేంద్రంగా ఈ దందా చేస్తున్నట్లు గుర్తించామని  రైల్వే విజిలెన్స్ అధికారులు తెలిపారు. కలకత్తా , మహారాష్ట్ర , ఢిల్లీ నుంచి అక్రమ సరుకు రవాణా చేస్తున్నారు. దొంగ సరకుకు సహకరిస్తున్న ముగ్గురు పార్సిల్ సిబ్బందిని  పట్టుకొని వారి గుట్టు రట్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి వారి దగ్గరున్న అక్రమ సరుకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-12-11T15:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising