ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మచిలీపట్నం కోర్టుకు మోకా భాస్కర్ హత్య కేసు నిందితులు

ABN, First Publish Date - 2020-07-11T14:49:21+05:30

నేడు మచిలీపట్నం కోర్టుకు మోకా భాస్కర్ హత్య కేసు నిందితులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో  ఏ-1, ఏ-2నిందితులు ఈరోజు మచిలీపట్నం కోర్టుకు హాజరుకానున్నారు. మూడు రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా...అందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చింత చిన్న, చింత పులిలను శనివారం మచిలీపట్నం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన వాస్తవాలు తెలుసుకునేందుకే పోలీసు కస్టడీ  తీసుకుంటున్నామని  పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-11T14:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising