ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయనగరం: మహామాయ ఇండస్ట్రీ వద్ద కార్మికుల ధర్నా

ABN, First Publish Date - 2020-04-21T16:52:28+05:30

విజయనగరం: మహామాయ ఇండస్ట్రీ వద్ద కార్మికుల ధర్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలోని ఎల్.కోట మండలం రెల్లిగైరమ్మపేట దగ్గర మహామాయ ఇండస్ట్రీ వద్ద స్థానిక కార్మికులు మంగళవారం ధర్నాకు దిగారు. గత మూడు నెలలుగా స్థానిక కార్మికులకు జీతాలు చెల్లించకుండా వైజాగ్ నుంచి ఉద్యోగులను తీసుకొస్తుండటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ నుండి మూడు బస్సుల్లో  వస్తున్న ఉద్యోగులను కార్మికులు అడ్డుకున్నారు. రెడ్‌జోన్ ఉన్న వైజాగ్‌లోని అనేక ప్రాంతాల నుండి విజయనగరం జిల్లాలో ఉన్న పరిశ్రమలకు ఉద్యోగులు రావడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. 

Updated Date - 2020-04-21T16:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising