ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

ABN, First Publish Date - 2020-03-30T21:10:03+05:30

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం ఆదేశించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో తీసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం ఆదేశించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో తీసుకున్న వివరాలను మంత్రి కన్నబాబు మీడియాతో వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల ట్రాన్స్‌పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేవని, ఒంటి గంట వరకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుమతిస్తామని తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి మాస్కులు అందించాలని, రేషన్‌షాపుల వద్ద దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రికల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పనిచేస్తాయని, నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకు పంపుతామని మంత్రి హెచ్చరించారు. రేషన్‌ షాపులను వికేంద్రీకరించాలని సీఎం ఆదేశించారని, నియోజకవర్గ స్ధాయిలో కూడా కరోనా మానిటరింగ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు ఇవ్వాలని కన్నబాబు ఆదేశించారు.

Updated Date - 2020-03-30T21:10:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising