ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరులో 607కు చేరిన వింత వ్యాధి బాధితులు

ABN, First Publish Date - 2020-12-11T14:40:07+05:30

ఏలూరులో వింత వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప.గో.: ఏలూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా  వింత వ్యాధి బాధితుల సంఖ్య 607కు చేరింది. ప్రస్తుతం 35 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో దాదాపు 538 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే విజయవాడ, గుంటూరులో  33 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.  బాధితుల్లో ఎక్కువగా 76 మంది 12 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు. 


మరోవైపు వింత వ్యాధికి తాగునీటి కాలుష్యమే కారణమని వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  తాగునీరు స్వచ్ఛంగా ఉందని, రిపోర్టులన్నీ ‘నార్మల్‌’ వచ్చాయని అధికారులు తొలినుంచీ ప్రకటిస్తుండగా... అసలు సమస్య నీళ్లలోనే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఏలూరులో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో నీళ్లలో విష రసాయనాల అవశేషాలున్నట్లు ప్రాథమిక నివేదికల్లో తేలినట్లు సమాచారం.

Updated Date - 2020-12-11T14:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising