ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ జంట గవర్నర్‌ను ఎందుకు కలిసిందో!: వర్ల

ABN, First Publish Date - 2020-08-22T09:26:14+05:30

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌నుద్దేశించి ట్వీట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌నుద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! పలు కేసుల్లో ముద్దాయిగా, సీబీఐతో చార్జిషీట్‌లు వేయించుకుని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే ఏ 2 విజయసాయిరెడ్డితో కలిసి రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రాజేంద్రనాథ్‌రెడ్డి గవర్నర్‌ను కలవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ జంట గవర్నర్‌ను ఎందుకు కలిసిందో చెప్పగలరా?’’ అని ప్రశ్నిస్తూ వర్ల ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-08-22T09:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising