ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మంత్రి.. కంత్రి.. ఇంతి’పై సీబీఐ వేయాలి: వర్ల

ABN, First Publish Date - 2020-06-25T08:14:27+05:30

‘మంత్రి.. కంత్రి.. మధ్యలో ఇంతి’ అంటూ విశాఖ రాసలీలల వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులపై సీబీఐ దర్యాప్తు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘మంత్రి.. కంత్రి.. మధ్యలో ఇంతి’ అంటూ విశాఖ రాసలీలల వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులపై సీబీఐ దర్యాప్తు జరపాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామ య్య డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పెద్దలు ఉన్న ఈ వ్యవహారంలో స్థానిక పోలీసులో లేదా సీఐడీనో దర్యాప్తు చేస్తే ఏ ఉపయోగం ఉండదని, సీబీఐ దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. విశాఖలో వైసీపీ భూ కుంభకోణాలే వినిపించాయని, ఇప్పుడు రాసలీలల వ్యవహారాలతో ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారని అన్నారు. ఈ మేరకు బుధవారం వర్ల మీడియాతో మాట్లాడారు. టీడీపీ వర్గీయులపై అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై మేం ఫిర్యాదు చేస్తే పోలీస్‌ శాఖ ఏం చర్య తీసుకుందని ప్రశ్నించారు.

Updated Date - 2020-06-25T08:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising