ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి రాజీనామా

ABN, First Publish Date - 2020-10-01T17:00:40+05:30

బెజవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: బెజవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. అక్రమ మద్యం రవాణా కేసులో నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సామినేని ఉదయభానుకు పంపారు. వరలక్ష్మి కారులో నిన్న మద్యం బాటిళ్లు పట్టుకున్న విషయం తెలిసిందే. వరలక్ష్మి కుమారుడు సూర్యప్రకాశ్‌ గుప్తాపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్‌ శివను అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2020-10-01T17:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising