ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ లాంటి సీఎం ఎక్కడా ఉండరు: వంగవీటి

ABN, First Publish Date - 2020-02-08T21:15:55+05:30

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత వంగవీటి రాధ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడా ఉండరని వ్యాఖ్యానించారు. శనివారం మందడంలో పర్యటించిన వంగవీటి రాధా అక్కడ రైతులు చేపట్టిన దీక్షకు సంఘీభావం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత వంగవీటి రాధ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడా ఉండరని వ్యాఖ్యానించారు. శనివారం మందడంలో పర్యటించిన వంగవీటి రాధా అక్కడ రైతులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. 53 రోజులుగా మహిళలు రోడ్డెక్కినా ప్రభుత్వంలో ఇసుమంతైనా చలనం లేదని, ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్తోందని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ, అజేయ కల్లం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారంతా ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? అని వంగవీటి రాధా ఫైర్ అయ్యారు. 29 గ్రామాల్లోనే ఉద్యమం ఉందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2020-02-08T21:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising