మంత్రి కొడాలి నాని పేరు మార్చుకోవాలి: అనిత
ABN, First Publish Date - 2020-09-23T18:15:41+05:30
మంత్రి కొడాలి నాని పేరు మార్చుకోవాలి: అనిత
విశాఖ: సీఎం జగన్ వెంకటేశ్వరస్వామి జోలికి పోవద్దని టీడీపీ నేత వంగలపూడి అనిత హెచ్చరించారు. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలి..డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన 1860 నుంచి ఉందన్నారు. బ్రిటిష్‌వారు సైతం ఈ విధానాన్ని అనుసరించారని చెప్పారు. మంత్రి జయరాం బెంజ్ కారు వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూ ధర్మాలపై గౌరవంలేని మంత్రి కొడాలి నాని పేరు మార్చుకోవాలన్నారు.
Updated Date - 2020-09-23T18:15:41+05:30 IST