ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాట్‌టాపిక్‌గా పూసపాటి వంశీయుల పంచాయితీ

ABN, First Publish Date - 2020-10-28T16:32:55+05:30

పైడితల్లి సిరిమానోత్సవంలో పూసపాటి వంశీయుల పంచాయితీ హాట్‌టాపిక్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: పైడితల్లి సిరిమానోత్సవంలో పూసపాటి వంశీయుల పంచాయితీ హాట్‌టాపిక్‌గా మారింది. కోట బురుజుపై కూర్చోవడానికి మాన్సాస్ ఛైర్మన్, ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత పేచీ పెట్టారు. ముందుగా వచ్చిన ఆనందగజపతిరాజు రెండో భార్య సుధ, ఆమె కుమార్తె ఊర్మిళ కోటపై కూర్చున్నారు. అయితే ఆ ఇద్దరిని కోట నుంచి దింపాలని పోలీసులపై సంచయిత రుస రుసలాడారు. అయితే కోట నుంచి కిందికి వెళ్లమని తాము చెప్పలేమంటూ పోలీసులు ఆమెకు తేల్చి చెప్పారు. దీంతో సంచయిత కోటకు మరోవైపు కుర్చీ వేసుకుని కూర్చొని ఉత్సవాన్ని తిలకించారు. అయితే సంచయిత తీరుకు నిరసనగా ఆనందగజపతి రాజు రెండవ భార్య సుధ, ఊర్మిళ దీక్షకు సిద్ధమయ్యారు.  ఆనందగజపతిరాజుకు నిజమైన వారసురాలిని తానేనని చెప్పారు.

Updated Date - 2020-10-28T16:32:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising