ఐచర్ వ్యాన్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2020-10-01T18:01:10+05:30
శ్రీకాకుళం: ఘోర రోడ్డు ప్రమాదం లావేరు మండలం తాళ్ళవలస గ్రామం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై
శ్రీకాకుళం: ఘోర రోడ్డు ప్రమాదం లావేరు మండలం తాళ్ళవలస గ్రామం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐచర్ వ్యాన్‌ను ఆల్టో కారు డీ కొట్టింది. కారులో నలుగురు వ్యక్తులు ఉండగా.. వారిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు, ఆసుపత్రికి తరలించారు.
Updated Date - 2020-10-01T18:01:10+05:30 IST