ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుంగభద్ర జలాశయనికి కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2020-08-14T15:50:20+05:30

ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయినీటి మట్టం 1633 అడుగులు కాగా... ప్రస్తుతం 1630.63 అడుగులకు చేరింది. అలాగే  పూర్తి స్థాయి నీటి నిల్వ 100:855 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 91:984 టీఎంసీలుగా నమోదు అయ్యింది. జలాశయం ఇన్ ఫ్లో 51177 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 9187 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-08-14T15:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising