ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2020-11-25T18:23:42+05:30

తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తులసిరెడ్డి అన్నారు.

Updated Date - 2020-11-25T18:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising