ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్యాయం, ద్రోహం: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2020-11-04T03:29:21+05:30

పోలవరం రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన వరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. సెక్షన్ 90 ద్వారా నాటి మన్మోహన్ ప్రభుత్వం..పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: పోలవరం రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన వరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. సెక్షన్ 90 ద్వారా నాటి మన్మోహన్ ప్రభుత్వం..పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి చట్టబద్ధత కల్పించిందని ఆయన గుర్తు చేశారు. పోలవరం 100 శాతం కేంద్ర నిధులతో పూర్తిచేయాలన్నారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం అన్యాయం, ద్రోహమని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-11-04T03:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising