ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ ఆస్పత్రులుగా టీటీడీ అతిథి గృహాలు

ABN, First Publish Date - 2020-06-30T21:24:59+05:30

తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహాలన్నీ కోవిడ్ ఆస్పత్రులుగా మారిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహాలన్నీ కోవిడ్ ఆస్పత్రులుగా మారిపోతున్నాయి. ఇప్పటికే తిరుపతి పద్మావతి నిలయం, ఆ తర్వాత వికృతమాలలోని వేలాది గృహాలను క్వారంటైన్‌గా మార్చారు. తాజాగా శ్రీనివాసంను కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మాధవం అతిథి గృహాన్ని.. డాక్టర్లు ఎవరికైనా కరోనా సోకితే వాళ్లకు క్వారంటైన్‌గా ఈ గృహాన్ని వినియోగిస్తారు. చిత్తూరు జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1473 కేసులు నమోదు కాగా 534 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు మృతి చెందారు. 933 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-06-30T21:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising