ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజూ 50వేల ఆహారపొట్లాల పంపిణీ

ABN, First Publish Date - 2020-03-29T10:03:16+05:30

తిరుపతి నగరంలో రోగులు, నిరాశ్రయులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకొచ్చింది. గతంలో మాదిరిగానే రోజూ 50వేల మందికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రోగులు, నిరాశ్రయుల ఆకలి తీర్చనున్న టీటీడీ

తిరుపతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో రోగులు, నిరాశ్రయులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకొచ్చింది. గతంలో మాదిరిగానే రోజూ 50వేల మందికి కడుపు నింపేలా 50వేల అన్నం పొట్లాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. శనివారం 20 వేల పొట్లాలు అందించిన టీటీడీ... ఆదివారం నుంచి 50వేల పొట్లాలు అందించనుంది. మరోవైపు కరోనా కట్టడికి కూడా సహకారమందించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా దేవస్థానానికి చెందిన పద్మావతీ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ను కొవిడ్‌-19 ఆస్పత్రిగా మార్చేందుకు అంగీకరించారు. బర్డ్‌ ఆస్పత్రిలో కూడా కరోనా రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించారు.

Updated Date - 2020-03-29T10:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising