ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి ఒడిలో ఉండాల్సిన పసిపాప... అమ్మవారి సన్నిధిలో ఆర్తనాదాలు

ABN, First Publish Date - 2020-08-06T03:35:32+05:30

తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో పురిటి బిడ్డను తల్లి వదిలివెళ్లింది. అప్పుడే పుట్టి కళ్ళు కూడా తెరవని ఆడపిల్లను స్థానికులు గుర్తించారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో పురిటి బిడ్డను తల్లి వదిలివెళ్లింది. అప్పుడే పుట్టి కళ్ళు కూడా తెరవని ఆడపిల్లను స్థానికులు గుర్తించారు. తిరుచానూరు ఘంటసాల సర్కిల్ సమీపంలోని కోనేటి వద్ద ఈ ఘటన జరిగింది. పాప ఆర్తనాదాలు విని చలించిన స్థానికులు పోలీస్ స్టేషన్లలో అప్పగించారు. పిల్లల సంరక్షణ అధికారులకు అప్పగించారు. 


Updated Date - 2020-08-06T03:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising