71వ రోజుకు చేరుకున్న శ్రీవారి ఆలయంలో దర్శనాల నిలిపివేత
ABN, First Publish Date - 2020-05-29T14:24:37+05:30
తిరుమల: శ్రీవారి ఆలయంలో దర్శనాల నిలిపివేత 71వ రోజుకి చేరుకుంది. శ్రీవారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.
తిరుమల: శ్రీవారి ఆలయంలో దర్శనాల నిలిపివేత 71వ రోజుకి చేరుకుంది. శ్రీవారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా.. శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆభరణాలను డిజిటలైజేషన్ చేసి టీటీడీ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచనుంది.
Updated Date - 2020-05-29T14:24:37+05:30 IST