ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి విశేష స్పందన

ABN, First Publish Date - 2020-05-29T14:33:49+05:30

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నాలుగు రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం 10 లక్షల లడ్డూలను విక్రయించడం విశేషం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నాలుగు రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం 10 లక్షల లడ్డూలను విక్రయించడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత సోమవారం నుంచే టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లడ్డూ విక్రయాన్ని ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల్లో లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.  

Updated Date - 2020-05-29T14:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising