ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంతకూ అది తిరుమల పుణ్యక్షేత్రమా... టూరిస్టు ప్లేసా?

ABN, First Publish Date - 2020-09-20T01:32:20+05:30

తిరుమల డిక్లరేషన్ వ్యవహారం తాజాగా రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రభుత్వ నిర్ణయం హిందువుల్లో ఒక్కసారిగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల డిక్లరేషన్ వ్యవహారం తాజాగా రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రభుత్వ నిర్ణయం హిందువుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.  అధికార పక్షాన్ని ప్రతి పక్షనేతలు తప్పుబడుతున్నారు. ఈ అంశం అటు లోక్‌సభ దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో  ‘‘వెంకన్న సన్నిధిలో సంప్రదాయాల సడలింపు. నమ్మకం ఉంటే డిక్లరేషన్ అవసరం లేదట. సందర్శకుల్లో నమ్మకస్తుల్ని ఎలా గుర్తిస్తారు?. నమ్మకం ఉంటే ఎరికైనా బోర్డులో ఛాన్సిస్తారా?. ఇంతకూ తిరుమల పుణ్యక్షేత్రమా... టూరిస్టు ప్లేసా?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ లైవ్ వీడియోను చూడగలరు...

Updated Date - 2020-09-20T01:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising