ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ప్రాజెక్టే మా నాన్న ఆదికేశువులు చివరి కోరిక: శ్రీనివాస్

ABN, First Publish Date - 2020-09-24T17:15:22+05:30

ఆనంద నిలయం అనంతస్వర్ణమయం ప్రాజెక్ట్‌ను పూర్తి చెయ్యాలనేది మా నాన్న ఆదికేశువులు చివరి కోరిక అని తనయుడు డీకే శ్రీనివాస్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఆనంద నిలయం అనంతస్వర్ణమయం ప్రాజెక్ట్‌ను  పూర్తి చెయ్యాలనేది మా నాన్న ఆదికేశువులు చివరి కోరిక అని తనయుడు డీకే శ్రీనివాస్ తెలిపారు. గురువారం సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కారణాలతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చెయ్యాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.  సీఎం నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. పార్టీ మార్పు విషయంపై ప్రస్తుతం చర్చించలేదన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడమే లక్ష్యమని... రాజకీయ భవిష్యత్ గురించి తరువాత మాట్లాడుతానని డీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-24T17:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising