ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో ముగ్గురు యువతులు అదృశ్యం

ABN, First Publish Date - 2020-02-18T19:06:27+05:30

విశాఖ: నగరంలో ముగ్గురు యువతుల అదృశ్యం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో ముగ్గురు యువతుల అదృశ్యం కలకలం రేపుతోంది. మొబైల్ ఫోన్‌లో "మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు" అంటూ ఆ యువతులు  మెసెజ్ పెట్టారు. అయితే అదృశ్యమైన ఆ ముగ్గురు యువతులు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లుగా తెలియవచ్చింది. ఈ ఘటనపై ద్వారక ఏసీపీ ఆధ్వర్యంలో మూడు పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2020-02-18T19:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising