ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభ ఎన్నికలకు మాక్ పోల్ నిర్వహించిన వైసీపీ

ABN, First Publish Date - 2020-06-18T20:42:30+05:30

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమాల్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి, అలాగే టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో నిలిచారు. ఒక్కొక్క స్థానానికి కనీసం 34 మంది ఎమ్మెల్యేలను వైసీపీ కేటాయించింది. ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యేలతో మాక్ పోల్ నిర్వహించింది. మాక్ పోల్‌కు ముందు ఓటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎమ్మెల్యేలకు వెలగపూడి సచివాలయంలో ఎంపీ విజయసాయి సూచనలు చేశారు. 



ప్రాధాన్య వోటింగ్ విధానంపై ఎమ్మెల్యేలు ఎలా ఓటింగ్ చేయాలో వివరించారు. 

Updated Date - 2020-06-18T20:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising