ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని కేసులపై రేపటి నుంచి హైకోర్టులో రోజువారీ విచారణ

ABN, First Publish Date - 2020-10-05T00:44:47+05:30

రాజధాని కేసులపై సోమవారం నుంచి హైకోర్టు రోజువారీ విచారిస్తారు. అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి వచ్చే న్యాయవాదులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని కేసులపై సోమవారం నుంచి హైకోర్టులో రోజువారీ విచారిస్తారు. అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి వచ్చే న్యాయవాదులు.. హైబ్రిడ్ సిస్టం ద్వారా వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పిటీషనర్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై రేపు ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణపై.. సీఎస్ సంతకంతో కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు గత నెల 21న సమయం ప్రభుత్వం కోరింది.

Updated Date - 2020-10-05T00:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising