ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి హెచ్చరిక

ABN, First Publish Date - 2020-10-02T01:43:37+05:30

జగన్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి హెచ్చరించింది. రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి హెచ్చరించింది. రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తామని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరించింది. న్యాయ వ్యవస్థపై  నమ్మకం లేదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే పార్లమెంట్‌కు వెళ్లి ఏపీ హైకోర్టును మూసేయమని అడగండి.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించబోమని హైకోర్టు చెప్పింది. హైకోర్టుపైనే వివాదాస్పద వ్యాఖ్యలా? అని కోర్టు ప్రశ్నించింది. దీని వెనుక కుట్ర ఉందేమో తేలుస్తామని హైకోర్టు తెలిపింది. జడ్జీలపై ఆరోపణలతో హైకోర్టే పిటిషన్ వేసుకోవాల్సి వచ్చిందని, ఇలాంటి స్థితి ఎన్నడూ లేదని కోర్టు పేర్కొంది. జ్యుడీషియరీ స్తంభం బలహీనమైతే 'సివిల్‌ వార్‌'కు అవకాశం ఉందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Updated Date - 2020-10-02T01:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising