ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది: సీఎం జగన్

ABN, First Publish Date - 2020-03-30T21:57:14+05:30

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. ట్రస్టులు, ఎన్జీవోలు, కార్పొరేట్‌ సంస్థల అధిపతులు సాయం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. ట్రస్టులు, ఎన్జీవోలు, కార్పొరేట్‌ సంస్థల అధిపతులు సాయం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సర్జికల్‌, ఎన్‌95 మాస్క్‌లు, పీపీఈ యూనిట్లు, మొబైల్ ఎక్స్‌రే మిషన్లు.. వెంటిలేటర్లు, శానిటైజర్ల రూపంలో సాయం చేయాలని కోరారు. ఎంబీబీఎస్‌ డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది సేవ చేసేందుకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్‌ వార్డుల్లో పనిచేయడానికి నాన్‌ మెడికల్‌ వాలంటీర్లు ముందుకు రావాలన్నారు. రవాణా సాయం చేయడానికి అన్ని ప్రాంతాల్లో ముందుకు రావాలని జగన్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-03-30T21:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising