ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ఉద్యోగుల విభజన పూర్తి

ABN, First Publish Date - 2020-07-11T08:43:55+05:30

ఆరేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మ ధ్య నలుగుతున్న విద్యుత్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. విభజనలో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జులై 10(ఆంధ్రజ్యోతి): ఆరేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మ ధ్య నలుగుతున్న విద్యుత్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. విభజనలో భాగంగా ఏపీకి కేటాయించిన 536 మంది ఉద్యోగులకు ఇక్కడి విద్యుత్‌ సంస్థలు పోస్టింగులిచ్చాయి. ఈ అంశం పరిష్కారానికి సుప్రీం కోర్టు జస్టిస్‌ ధర్మాధికారి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించి, అన్ని వైపుల నుంచి వినతులను పరిశీలించిన పిదప ఈ కమిషన్‌ జూన్‌ 20న తుది తీర్పు వెలువరించింది. దీనిప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి 655 మంది వ స్తే... ఏపీ నుంచి తెలంగాణకు 655 వెళ్లారు. కానీ రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నవారిని, రిటైర్‌ అయిన వారిని ఈ జాబితాల నుంచి మినహాయించారు. తుది కేటాయింపుల తర్వాత జీతాల పద్దు కింద ఏపీలోని విద్యుత్‌ సంస్థలకు తెలంగాణ రాష్ట్రం రూ.131 కోట్లు ఇవ్వాలని తేల్చారు.

Updated Date - 2020-07-11T08:43:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising