ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి పొలానికీ ‘కేంద్రం’ నీళ్లు

ABN, First Publish Date - 2020-12-30T08:38:12+05:30

ప్రతి పొలానికీ నీరందించేందుకు ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి పొలానికీ నీరందించేందుకు ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రయోగాత్మకంగా ప్రకాశం జిల్లాలో 69.75 కోట్లతో ఈ పథకాన్ని చేపట్టేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పరిపాలనానుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు.   

Updated Date - 2020-12-30T08:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising