ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని ఉద్యమం 200 రోజులు పూర్తైన తర్వాత కొత్త ట్విస్ట్

ABN, First Publish Date - 2020-07-06T05:30:00+05:30

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్న బీజేపీ.. 200 రోజులు పూర్తయిన తర్వాత కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునిల్ దియోదర్.. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామని చెబుతూనే.. మరోవైపు రాజధాని ఎక్కడ ఉండాలనేది ఏపీ ప్రభుత్వం పరిధిలో ఉంటుందంటున్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని సన్నాయి నొక్కులు నొక్కారు. రాజధాని ఉద్యమంపై స్పందించని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం రైతుల ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ తాజా పరిణామాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Updated Date - 2020-07-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising