ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశవాణిలో ఇప్పుడు పదోతరగతి పాఠాలు!

ABN, First Publish Date - 2020-04-21T10:31:18+05:30

రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం(ఈ నెల 22) నుంచి మే 15 వరకు రేడియో మాధ్యమం ద్వారా పాఠాలు బోధించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం(ఈ నెల 22) నుంచి మే 15 వరకు రేడియో మాధ్యమం ద్వారా పాఠాలు బోధించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దూరదర్శన్‌  సప్తగిరి చానెల్‌ ద్వారా ‘విద్యామృతం’ పేరిట పాఠాలు బోధిస్తున్నారు. అయితే, రేడియోలో కూడా రోజూ ఉదయం 11.05 నుంచి 11.35 నిమిషాల వరకు(అరగంట) పదో తరగతి పాఠాల బోధన, పరీక్షల సన్నద్ధతపై కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు.

Updated Date - 2020-04-21T10:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising