ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్‌ఎంసీ పరిధిలో టెన్త్‌ పరీక్షలు వాయిదా వేయాలి: హైకోర్టు

ABN, First Publish Date - 2020-06-06T22:46:17+05:30

జీహెచ్‌ఎంసీ పరిధిలో టెన్త్‌ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా చోట్ల పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో టెన్త్‌ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా చోట్ల పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాలని న్యాయస్ధానం ఆదేశించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనవారిని రెగ్యులర్‌గా గుర్తించాలని చెప్పింది. హైదరాబాద్‌, రంగారెడ్డిలో టెన్త్‌ పరీక్షలకు అనుమతించాలని కోర్టును ప్రభుత్వం కోరింది. విద్యార్థులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

Updated Date - 2020-06-06T22:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising