ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ ఎఫెక్ట్.. తెలుగు విద్యార్థుల బాధలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-04-08T14:35:35+05:30

అమరావతి: ఇటలీ నుంచి వచ్చి ఢిల్లీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల బాధలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఇటలీ నుంచి వచ్చి ఢిల్లీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల బాధలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏబీఎన్ కథనం చూసిన వెంటనే తెలంగాణ విద్యార్థులకు అధికారులు ఫోన్ చేశారు.


బస్సుల్లో తీసుకువెళతామని ఎంతమంది ఉన్నారో చెప్పాలని కోరారు. అయితే నేటి వరకూ ఆంధ్ర అధికారులు మాత్రం స్పందించలేదు. 16వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండాలని ఏపీ భవన్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ అధికారుల స్పందన గురించి చెప్పినా కూడా ఏపీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో ఏపీకి చెందిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-04-08T14:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising