ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబులెన్స్‌లో కుక్కేశారు!

ABN, First Publish Date - 2020-07-18T08:43:54+05:30

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరులో మూడు రోజుల క్రితం 10మందికి పాజిటివ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, జూలై 17(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరులో మూడు రోజుల క్రితం 10మందికి పాజిటివ్‌ వచ్చింది. వారందరినీ ఒకే అంబులెన్సులో ఒకేసారి ఐసొలేషన్‌కు తరలించారు. ఒక రైతు ఎక్కడానికి నిరాకరించడంతో ఆస్పత్రి దగ్గరలోనే ఉంది కదా..! త్వరగా వెళ్లిపోవచ్చు అంటూ 108 సిబ్బంది నచ్చజెప్పి మరీ అంబులెన్సులో కుక్కారు. 


జంతువుల్లా తోలుతారా: చంద్రబాబు 

108 వాహనంలో కొవిడ్‌ బాధితులను జంతువుల మాదిరి తోలుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా ఉంటే కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యే వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు అవుతుందన్నారు.  రాష్ట్రాన్ని దేముడే కాపాడాలని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-07-18T08:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising