ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మృగాళ్లు’ రెచ్చిపోతుంటే దిశ ఏమైంది?: లోకేశ్‌

ABN, First Publish Date - 2020-07-01T08:32:32+05:30

‘‘మానవ మృగాలు రెచ్చిపోతుంటే బాధితులకు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చట్టం ఎక్కడ? మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘మానవ మృగాలు రెచ్చిపోతుంటే బాధితులకు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చట్టం ఎక్కడ? మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పాలకులే ప్రతీకారంతో చెలరేగిపోతుంటే కొందరు అధికారులు అదే పంథాలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో మాస్కు పెట్టుకోమన్న దివ్యాంగురాలైన ఓ మహిళా ఉద్యోగిని అత్యంత దారుణంగా హింసించిన డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం కాదు... కఠినంగా శిక్షించాలని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మరోవైపు దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటేశ్వర్‌రావు మహిళా ఉద్యోగితో మాట్లాడారు. దారుణంగా వ్యవహరించిన డిప్యూటీ మేనేజర్‌పై దిశ చట్టం కింద కేసు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-01T08:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising