ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవన్నీ అవాస్తవాలే.. గోరంట్ల

ABN, First Publish Date - 2020-02-16T20:05:50+05:30

పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో సోదాలపై ఐటీ శాఖ ఇచ్చిన పంచనామా నివేదికపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో సోదాలపై ఐటీ శాఖ ఇచ్చిన పంచనామా నివేదికపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఐటీ శాఖ నివేదికతో ఆరోపణలన్నీ అవాస్తాలని తేలిపోయిందన్నారు.  ఇక తన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది కాబట్టే... వివేకా హత్యకేసులో జగన్‌ సీబీఐ విచారణ జరిపించడం లేదన్నారు. హోదాపై ప్రజలకు వివరించాకే.. ఎన్డీయేలో వైసీపీలో చేరాలన్నారు. కేసుల నుంచి బయట పడేందుకే ఎన్డీయేలో చేరాలనుకుంటున్నారని విమర్శించారు. రాజ్యసభలో బలంలేని కారణంగా వైసీపీ మద్దతు కోసం బీజేపీ చూస్తోందన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ను రక్షించేందుకు జగన్‌ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.. నేరం రుజువైతే గల్ఫ్‌ దేశాల్లో ఉన్న నిమ్మగడ్డకు కఠిన శిక్ష తప్పదన్నారు. వైవీ సుబ్బారెడ్డి మైనింగ్‌ వ్యాపారాలపై కూడా విచారణ జరపాలన్నారు.  

Updated Date - 2020-02-16T20:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising