చెప్పులతో కొట్టి టీడీపీ నిరసన
ABN, First Publish Date - 2020-10-03T11:18:32+05:30
వలంటీర్ల ప్లకార్డులను విజయవాడలో తెలుగు యువత కార్యకర్తలు చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. మహిళలను
పాయకాపురం: వలంటీర్ల ప్లకార్డులను విజయవాడలో తెలుగు యువత కార్యకర్తలు చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. మహిళలను వేధిస్తున్నందుకా?, అక్రమ మద్యం రవాణా చేస్తున్నందుకా? ఎందుకు చప్పట్లు కొట్టాలని నాదెండ్ల బ్రహ్మం ప్రశ్నించారు.
Updated Date - 2020-10-03T11:18:32+05:30 IST