ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆవ అవినీతి’పై టీడీపీ జల దీక్ష

ABN, First Publish Date - 2020-08-20T08:19:01+05:30

ఆవ భూముల్లో జరిగిన అవినీతికి నిరసనగా తెలుగుదేశం పార్టీ జల దీక్ష చేపట్టింది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి అయ్యన్నగళ్ల సమీపంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ నాయకత్వంలో జలదీక్ష చేపట్టారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆవ భూముల్లో జరిగిన అవినీతికి నిరసనగా తెలుగుదేశం పార్టీ జల దీక్ష చేపట్టింది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి అయ్యన్నగళ్ల సమీపంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ నాయకత్వంలో జలదీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ముంపునకు గురైన ఆవ భూములను పరిశీలిచారు. 15 లక్షలు విలువ కూడా చేయని భూములకు 47 నుంచి 60 లక్షల వరకూ చెల్లించారని, రూ.150 కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారని దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.                                             -కోరుకొండ

Updated Date - 2020-08-20T08:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising