ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2020-05-09T18:16:15+05:30

ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎల్‌జి పాలిమర్స్ బాధితులను టీడీపీ నేతలు శనివారం ఉదయం పరామర్శించారు. నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెనాయుడు, అయ్యన్నపాత్రుడు, అనిత, రామానాయుడు, ఎమ్మెల్సీ రామారావు, పలువురు టీడీపీ నేతలు.. బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు.


విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు వెలువడంతో 12 మంది మృతి చెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురై పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-05-09T18:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising