ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికైనా జగన్ కళ్లు తెరవాలి: వర్ల

ABN, First Publish Date - 2020-06-03T18:57:17+05:30

ఇప్పటికైనా జగన్ కళ్లు తెరవాలి: వర్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వం నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఇన్ని సార్లు కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్న ఘనత జగన్‌ ప్రభుత్వానిదే అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్‌ కళ్లు తెరవాలన్నారు. ప్రభుత్వం గురించి ఎవరేం అనుకుంటున్నారో సీఎం తెలుసుకోవాలని హితవు పలికారు.  సీఎం ఒళ్లు దగ్గర పెట్టుకొని చట్టబద్ధంగా వ్యవహరించాలని వర్ల రామయ్య తెలిపారు. 

Updated Date - 2020-06-03T18:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising