ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనూసూద్‌ను నేను ఇక విలన్‌గా చూడలేను: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2020-07-27T16:01:40+05:30

సోనూసూద్‌ను నేను ఇక విలన్‌గా చూడలేను: సోమిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మదనపల్లి రైతు కుటుంబానికి ట్రాక్టర్ పంపి అండగా నిలవడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా నిలిచిన సోను‌సూద్‌‌కు మాజీ మంత్రి సోమిరెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘సోను సూద్ నేనైతే ఇక మిమ్మల్ని విలన్‌గా చూడలేను. సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే. టాటా, మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం. ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు. వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్, విద్యార్థులు స్వదేశం రావడంలో మీ చొరవ అభినందనీయం’’ అంటూ సోమిరెడ్డి కొనియాడారు.

Updated Date - 2020-07-27T16:01:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising