ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వప్రయోజనాల కోసమే ఏపీఆర్టీసీ తాకట్టు: పట్టాభి

ABN, First Publish Date - 2020-11-04T01:07:28+05:30

స్వప్రయోజనాల కోసం జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టుపెడితే.. మంత్రులు ఆయనకు ఏమాత్రం తీసిపోలేదని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. తెలంగాణతో ఏపీఎస్‌ ఆర్టీసీ దిక్కుమాలిన ఒప్పందం చేసుకుందని మండిపడ్డారు. తెలంగాణకు మేలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్వప్రయోజనాల కోసం జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టుపెడితే.. మంత్రులు ఆయనకు ఏమాత్రం తీసిపోలేదని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. తెలంగాణతో ఏపీఎస్‌ ఆర్టీసీ దిక్కుమాలిన ఒప్పందం చేసుకుందని మండిపడ్డారు. తెలంగాణకు మేలు కలిగేలా దిక్కుమాలిన ఒప్పందాలు చేసుకోవడంతో జగన్ ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల పాలుచేయాలని చూస్తోందని విమర్శించారు. మంత్రి పేర్నినాని హైదరాబాద్‌లోని తన ఆస్తులను కాపాడుకోవడానికే ఏపీ ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని పట్టాభి ఆరోపించారు.

Updated Date - 2020-11-04T01:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising