ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే పీఏ, కారు డ్రైవర్‌కు పరిహారం చెల్లించారు.. జ్యోతుల నెహ్రూ ఫైర్

ABN, First Publish Date - 2020-11-04T03:05:34+05:30

వైసీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం చెల్లింపులో వివక్ష చూపారని ఆయన ఆరోపించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి:  వైసీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం చెల్లింపులో వివక్ష చూపారని ఆయన ఆరోపించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులపై వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పీఏ, కారు డ్రైవర్‌కు ఎలాంటి పంటనష్టం జరగకున్నా పరిహారం చెల్లించారని జ్యోతుల నెహ్రూ తెలిపారు. 


కాగా ఇటీవల కాలంలో ఏపీలో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాల దాటికి తూర్పుగోదావరి జిల్లాలో పంట నష్టం భారీగా జరిగింది. దీంతో పంట నష్టపోయిన ప్రభుత్వం పరిహారం చెల్లించింది. అయితే ఈ పరిహారం చెల్లింపులో స్థానిక అధికార పార్టీ నేతలు చేతివాటం చూపినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-11-04T03:05:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising