ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈసీని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు: రామకృష్ణ ప్రసాద్

ABN, First Publish Date - 2020-06-23T14:09:25+05:30

ఎస్‌ఈసీని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు: రామకృష్ణ ప్రసాద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎస్‌ఈసీని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అన్నారు. ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం..కోర్టులను గౌరవించడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పులను కూడా జగన్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. వ్యవస్థలను కాపాడాలన్న నిమ్మగడ్డ పోరాటానికి అందరం మద్దతు ఇవ్వాలని  రామకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-06-23T14:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising