ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాది: గోరంట్ల

ABN, First Publish Date - 2020-05-23T14:26:04+05:30

జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాది: గోరంట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘సంవత్సర కాలం మీ 'పాలన' మీ వాళ్ళ 'ఆలన' కే సరిపోయింది. ప్రస్తుత పరిపాలన ఎలావుందంటే "చుక్కాని లేని నావలా ఉంది". తీరమేమిటో.. గమ్యమేమిటో ..తెలియదు పాపం...!. జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాది’’ అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-05-23T14:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising